హైదరాబాద్: 28°C
వార్తలు

న్యూక్లియర్ పవర్ ప్లాంట్ డేటా లీక్

దేశంలోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం తమిళనాడు కూడంకుళం న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌కు సంబంధించిన కీలక సమాచారం లీక్ కావడం కలకలం రేపింది. ప్లాంట్‌కు సంబంధించిన బ్లూప్రింట్లు, సరఫరాదారుల వివరాలు, సాంకేతిక పత్రాలు తమ వద్ద ఉన్నాయని ప్రకటిస్తూ వాటిని డార్క్ వెబ్‌లో పోస్ట్ చేసింది. తమ థర్డ్ పార్టీ డేటా సెంటర్ సర్వర్‌లో డేటా లీక్ కావడం నిజమేనని రిలయన్స్ తెలిపింది.