TG: HYDలో జగన్నాథ రథయాత్రల నేపథ్యంలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అబిడ్స్ ఇస్కాన్ రథయాత్ర కారణంగా ఉ.11 నుండి సా.5 గంటల వరకు NTR స్టేడియం, RTC క్రాస్‌రోడ్స్, అబిడ్స్ మీదుగా వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ మళ్లిస్తారు. బంజారాహిల్స్ రోడ్ నెం.12 రథయాత్ర కారణంగా మ.12 నుండి రా.8 వరకు ఆంక్షలు ఉంటాయి. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
వార్తలు
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు


