తెలంగాణ సంస్కృతికి, ఆడబిడ్డల భక్తికి ప్రతీక అయిన ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమర్పించే తొలి బోనంతో ఈ ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. పోతురాజుల నృత్యాలు, శివసత్తుల పూనకాలతో భాగ్యనగరంలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడనున్నాయి. ప్రస్తుతం ఈ బోనాలకు సంబంధించిన ఓ స్పెషల్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వార్తలు
నేటి నుంచి ఆషాఢ బోనాలు.. స్పెషల్ వీడియో


