హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.770 పెరిగి రూ.1,43,570కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.700 పెరిగి రూ.1,31,600 పలుకుతోంది. మరోవైపు కిలో వెండి ధర రూ.2,35,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
వ్యాపారం
పెరిగిన బంగారం ధరలు


