ఫిఫా వరల్డ్ కప్-2026 సెమీ ఫైనల్‌లో ఫ్రాన్స్‌పై స్పెయిన్ 0-2 తేడాతో గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ గేమ్‌లో ఫ్రాన్స్‌ను పూర్తిగా డామినేట్ చేసింది. 22వ నిమిషంలో మైకెల్ ఓయార్జబల్, 58వ నిమిషంలో పెడ్రో పోరో గోల్స్ సాధించారు. టోర్నీ చరిత్రలో స్పెయిన్ ఫైనల్ చేరడం రెండోసారి. 2010లో ఛాంపియన్‌గా నిలిచింది.
వ్యాపారం
FIFA WC: ఫైనల్‌కు స్పెయిన్


