ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ వన్‌ప్లస్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా, యూరోపియన్ మార్కెట్లకు ఈ కంపెనీ స్వస్తి పలికనుందని.. వారం రోజుల్లో కంపెనీ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వన్‌ప్లస్ ఫోన్లు వాడుతున్న యూరప్, అమెరికా వినియోగదారులకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు, సేవల పరంగా ఎలాంటి ఇబ్బందులూ ఉండవని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
వ్యాపారం
వన్‌ప్లస్ ఫోన్ల తయారీ ఇక బంద్..?


