AP: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ సంచలన లేఖ రాశారు. గన్నవరం విమానాశ్రయం ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ కాంట్రాక్టులో అవినీతి జరిగిందని ఆరోపణలు చేశారు. MLA యార్లగడ్డ వెంకట్రావు చేసిన ఆరోపణల నేపథ్యంలో CBIతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 20% పనులకు రూ.206 కోట్లు కేటాయించడంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపణలపై నిజా నిజాలు తేల్చాలని డిమాండ్ చేశారు.
వార్తలు
చంద్రబాబుకు వల్లభనేని వంశీ సంచలన లేఖ


