TG: భారత్ ఫ్యూచర్ సిటీలో దిగ్గజ సంస్థ 'అమెజాన్' కొత్త డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. 12 ఏళ్ల వ్యవధిలో సంస్థ విస్తరణకు రూ.60 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో భారత్ ఫ్యూచర్ సిటీలో విస్తరణకు 202 ఎకరాలు, చందన్‌వెల్లిలో 98 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఇవాళ పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.
వార్తలు
రూ.60 వేల కోట్లతో అమెజాన్ డేటా సెంటర్


