KNR: శాతవాహన యూనివర్సిటీలో పీహెచ్‌డీ స్కాలర్‌షిప్, లా విద్యార్థులకు తక్షణమే హాస్టల్ వసతి కల్పించాలని జేఏసీ ఛైర్మన్ చెన్నమల్ల చైతన్య కోరారు. విద్యార్థుల సమస్యలను పరిగణనలోకి తీసుకుని వీసీ ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ వెంటనే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ సతీష్ కుమార్, ప్రిన్సిపల్ రంగ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
వార్తలు
విద్యార్థులకు హాస్టల్ కల్పించాలని విజ్ఞప్తి


