SRCL: జిల్లా కలెక్టరేట్ ఎదుట తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో విఫలమైందని ఆరోపించారు. పీఆర్సీ ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న డీఏలు, ఉద్యోగులు–ఉపాధ్యాయుల బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
వార్తలు
హామీల అమలుపై టీపీయూఎస్ ధర్నా


