TG: మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాలో ఇవాళ CM రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. MBNRలోని దివిటిపల్లిలో అమరరాజ సంస్థ చేపట్టిన సెల్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ యూనిట్‌ను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి WNP జిల్లా కొత్తకోట చేరుకుని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం 1500 మంది విద్యార్థులతో ముఖాముఖి చర్చలో పాల్గొంటారు.
వార్తలు
నేడు రెండు జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన


