TG: రాష్ట్రంలో కోడిగుడ్డు ధరలు మరింతగా పెరిగాయి. ఒక్కో ఎగ్ రేటు రూ.8 నుంచి రూ.9కి చేరింది. కోళ్ల దాణా ధరలు భారీగా పెరగడం, వ్యాధుల కారణంగా నష్టాలు, రవాణా ఖర్చులు అధికం కావడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరిగిందని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. అటు కేజీ చికెన్ ధర రూ.290-320 మధ్య ఉంది.
వ్యాపారం
కొండెక్కిన కోడిగుడ్ల ధరలు.. కొనగలమా?


