హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.280 తగ్గి రూ.1,43,290కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250 దిగివచ్చి రూ.1,31,350గా నమోదైంది. కాగా, కిలో వెండి ధర రూ.2,40,100 వద్ద కొనసాగుతోంది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉన్నాయి.
వ్యాపారం
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు


