హైదరాబాద్: 28°C
క్రీడలు

శుభ్‌మన్‌ గిల్‌ గాయంపై కీల‌క అప్‌డేట్‌

ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో 80 పరుగుల వద్ద కండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్‌ గాయంపై కీలక అప్‌డేట్ వచ్చింది. అది కేవలం కండరాలు పట్టేయడం వల్లేనని భారత మెడికల్ బృందం స్పష్టం చేసింది. ప్రస్తుతం గిల్ కోలుకున్నాడని, ENGతో జరగబోయే రెండో వన్డేలో గిల్‌ బరిలోకి దిగుతాడని టీమిండియా మేనేజ్‌మెంట్ అధికారికంగా ప్రకటించింది.