అక్షర్ పటేల్ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. విదేశీ గడ్డపై ఒక వన్డే మ్యాచ్‌లో 4 వికెట్లు, 50+ పరుగులు చేసిన మూడో భారత బ్యాటర్‌గా రికార్డు నమోదు చేశాడు. సచిన్ 1998లో AUSపై 4/38 బౌలింగ్ గణాంకాలు చేయగా, 24 ఏళ్ల తర్వాత హార్దిక్ పాండ్య ఆ రికార్డుకు చేరుకున్నాడు. నిన్న జరిగిన మ్యాచ్‌లో అక్షర్ 4 వికెట్లతో పాటు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
క్రీడలు
అక్షర్ పటేల్ సరికొత్త రికార్డు..!


