వికెట్లు పడి కష్టాల్లో ఉన్న జట్టును అక్షర్ పటేల్ (57*), వాషింగ్టన్ సుందర్ (52*) అద్భుతంగా ఆడి గెలిపించారని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రశంసించాడు. మిడిల్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లు బాధ్యతగా మ్యాచ్‌ను ముగించడం సంతోషంగా ఉందన్నాడు. ఈ ప్రదర్శన కెప్టెన్‌గా, టాప్ ఆర్డర్ బ్యాటర్‌గా తనలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని గిల్ పేర్కొన్నాడు.
క్రీడలు
ఆ ఇద్దరి వల్లే గెలిచాం: గిల్


