ఉత్తానాసనం (స్టాండింగ్ ఫార్వర్డ్ బెండ్) అనేది యోగాలో నిలబడి ముందుకు వంగే ముఖ్యమైన ఆసనం. ఏకాగ్రతను పెంచుతుంది. నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది. అలసటను తగ్గించి మనసుకు రిలాక్సేషన్ ఇస్తుంది. ముందుకు వంగినప్పుడు పొత్తికడుపు అవయవాలపై ఒత్తిడి పడి, జీర్ణశక్తిని ప్రేరేపిస్తుంది. పిక్కలు, తొడ వెనుక కండరాలు బాగా సాగదీయబడి, బలపడుతాయి. నిద్రలేని సమస్యలను దూరం చేయడంలో ఉపయోగపడుతుంది.
ఆరోగ్యం
ఉత్తానాసనం వల్ల కలిగే ఉపయోగాలు


