స్టార్ క్రికెటర్ అభిషేక్ శర్మకు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. SMలో ఆయన ప్రతిష్టను దెబ్బతీసేలా జరుగుతున్న ప్రచారాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. అభిషేక్ అనుమతి లేకుండా ఆయన పేరు, ఫొటోలను వాడకూడదని స్పష్టం చేసింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లతో పాటు ఈ-కామర్స్ సైట్లలో ఉన్న అభ్యంతరకర లింకులను వెంటనే తొలగించాలని ఆదేశించింది.
క్రీడలు
అభిషేక్ శర్మకు హైకోర్టులో భారీ ఊరట


