హైదరాబాద్: 28°C
క్రీడలు

జ‌పాన్ ఓపెన్: పీవీ సింధు శుభారంభం

జ‌పాన్ ఓపెన్ సూప‌ర్ 750 బ్యాడ్మింట‌న్ టోర్నీలో భార‌త స్టార్ ష‌ట్ల‌ర్ పీవీ సింధు శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో సింధు 21-14, 21-11 తేడాతో మ‌లేషియాకు చెందిన వోంగ్ లింగ్ చింగ్‌ను ఓడించింది. ఇక మిక్స‌డ్ డ‌బుల్స్ తొలి రౌండ్‌లో ధ్రువ్ క‌పిలా-త‌నీషా జంట స్కాట్లాండ్ జోడీని ఓడించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది.