ఎడ్జ్‌బాస్టన్ వేదికగా రేపు భారత్-ఇంగ్లండ్ తొలి వన్డే జరగనుంది. ఈ గ్రౌండ్‌లో జరిగిన 65 వన్డేల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 27, చేజింగ్ చేసిన జట్లు 31 సార్లు గెలిచాయి. ఇక్కడి ఫస్ట్ ఇన్నింగ్స్ సగటు స్కోరు 235 పరుగులు. కాగా, ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదని, వాతావరణ నివేదికలు స్పష్టం చేశాయి.
క్రీడలు
IND vs ENG: ఎడ్జ్‌బాస్టన్ పిచ్ రిపోర్ట్


