భారత్, శ్రీలంక అండర్-19 జట్ల మధ్య గాలే వేదికగా ప్రారంభమైన తొలి యూత్ టెస్టులో మొదటిరోజు ఆట ముగిసింది. ఈ సమయానికి లంక 344/4 పరుగుల భారీ స్కోర్ సాధించింది. బ్యాటర్ సెనుజ వెకునగొడ డబుల్ సెంచరీ (203*)తో చెలరేగాడు. భారత బౌలర్లలో కావ్య పటేల్ రెండు వికెట్లు పడగొట్టాడు. కాగా, వన్డే సిరీస్‌ను లంక 2-1తో కైవసం చేసుకుంది.
క్రీడలు
తొలి రోజే లంక భారీ స్కోరు


