భారత్‌తో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా రేపు జరగబోయే తొలి వన్డే కోసం ఇంగ్లండ్ తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది. జేకబ్ బెతెల్, బెన్ డకెట్ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ రానుండగా.. ఆర్చర్, సామ్ కరన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జోష్ టంగ్, ఆదిల్ రషీద్‌లు జట్టులో చోటు దక్కించుకున్నారు.
క్రీడలు
తొలి వన్డే.. ఇంగ్లండ్ ప్లేయింగ్-11 ఇదే


