భారత్ - ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ఆఖరి టీ20 మ్యాచ్‌లో టాస్ ఆలస్యం కానుంది. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 6:30 గంటలకే టాస్ పడాల్సి ఉంది. అయితే, టీమిండియా ప్రయాణిస్తున్న బస్సు భారీ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. భారత జట్టు ఇంకా స్టేడియానికి చేరుకోకపోవడంతో అంపైర్లు టాస్‌ను వాయిదా వేశారు.
క్రీడలు
గ్రౌండ్‌కు రాని భారత్.. టాస్ ఆలస్యం


