గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భారత్ తరఫున 126 మంది అథ్లెట్లు బరిలో దిగుతున్నారు. ఈనెల 23న ఆరంభమయ్యే ఈ పోటీల్లో పాల్గొనే 191 సభ్యుల బృందానికి క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. అందులో 126 మంది అథ్లెట్లు కాగా.. పురుషులు 78 మంది, మహిళలు 48 మంది ఉన్నారు. కాగా, 2022 కామన్వెల్త్ క్రీడల్లో 22 స్వర్ణాలు సహా భారత్ 61 పతకాలు గెలుచుకుంది.
క్రీడలు
భారత్ తరఫున 126 మంది అథ్లెట్లు


