హైదరాబాద్: 28°C
భక్తి

జూలై 11: శనివారం పంచాంగం

శ్రీ పరాభవ నామ సంవత్సరం; ఉత్తరాయణం; గ్రీష్మరుతువు, నిజ జ్యేష్ఠ మాసం, బహుళ పక్షం ద్వాదశి: రా.11-26 తదుపరి త్రయోదశి కృత్తిక: ఉ.8-43 తదుపరి రోహిణి వర్జ్యం: రా.11-39 నుంచి 1-09 వరకు అమృత ఘడియలు: ఉ.6-29 నుంచి 7-58 వరకు తిరిగి తె.4-08 నుంచి 5-38 వరకు దుర్ముహూర్తం: ఉ.5-35 నుంచి 7-19 వరకు రాహుకాలం: ఉ.9 నుంచి 10-30 వరకు సూర్యోదయం: ఉ.5.36; సూర్యాస్తమయం: సా.6.35 వైష్ణవ, మధ్వ ఏకాదశి.