హైదరాబాద్: 28°C
వార్తలు

నిధుల విడుదల.. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

WGL: గీసుగొండ, సంగెం మండలాల పరిధిలోని రైతు వేదికల్లో కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి శుక్రవారం పాలాభిషేకం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం 9 రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులు విడుదల చేసిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.