ASR: అరకులోయ ఆర్ఐటీఐ కళాశాల నందు ఈ నెల 13న పిఎం నేషనల్ అప్రెంటీస్ షిప్ మేళా జరుపుతున్నట్లు శుక్రవారం ప్రిన్సిపాల్ ఉమాశంకర్ తెలిపారు. ఈ మేళాలో వివిధ ప్రైవేట్ కంపెనీలు పాల్గొంటాయని చెప్పారు. కావున వివిధ ట్రేడులలో పాసైన అభ్యర్ధులు తమ ఒరిజినల్ అర్హత దృవపత్రాలు, 2 పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు, ఆధార్ జిరాక్స్‌లతో హజరుకావాలని సూచించారు.
వార్తలు
ఈ నెల 13న పీఎం అప్రెంటీస్ షిప్ మేళా


