హైదరాబాద్: 28°C
వార్తలు

మేరా యువ భారత్ సమావేశం

NLG: నల్గొండ జిల్లా కలెక్టరేట్‌లో మేరా యువ భారత్ జిల్లా సమన్వయ కమిటీ, అడ్వైజర్ కమిటీ సమావేశం డీవైఎస్ఓ అక్బర్ అధ్యక్షతన నిర్వహించారు. గత ఏడాది కార్యక్రమాలు, 2026-27 యాక్షన్ ప్లాన్‌పై చర్చించారు. అనంతరం మై భారత్ ఇంటెన్సివ్ రిజిస్ట్రేషన్ డ్రైవ్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.