హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: షాదీఖానా సమస్యపై స్పందించిన ఎమ్మెల్యే

కృష్ణా: గుడివాడ 12వ వార్డు సచివాలయం ప్రాంగణంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎమ్మెల్యే రాము ప్రజల వద్ద నుంచి శుక్రవారం అర్జీలను స్వీకరించారు. షాదీ ఖానా భవన నిర్మాణ సమస్యపై పలువురు మహిళలు అర్జీలు సమర్పించడంతో ఎమ్మెల్యే స్పందించారు. పార్టీలతో సంబంధం లేకుండా మైనార్టీ పెద్దలు గ్రూపులుగా విడిపోయి పని ముందుకు సాగనివ్వడం లేదని అన్నారు.