NLG: నల్లగొండ పట్టణంలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో, ఈరోజు క్రీడా అంశాలపై మహాత్మా గాంధీ వర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి 26 క్రీడా అంశాలకు సంబంధించిన స్పోర్ట్స్ బోర్డు బడ్జెట్‌ను ఆమోదించినట్లు వీసీ తెలియజేశారు.
వార్తలు
M.G యూనివర్సిటీలో స్పోర్ట్స్ బోర్డు బడ్జెట్


