ELR: గణపవరం మండలంలోని 33/11 కేవీ సరిపల్లి సబ్ స్టేషన్‌లో నిర్వహించే మెయింటెనెన్స్ పనుల కారణంగా ఈనెల 11 శనివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తాడేపల్లిగూడెం ఈఈ నరసింహమూర్తి తెలిపారు. సరిపల్లి, గణపవరం, చిన రామచంద్రపురం, భువనపల్లి, జగన్నాధపురం పరిధిలోని ఆక్వా, గృహ వినియోగదారులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.
వార్తలు
రేపు ఈ ప్రాంతాల్లో పవర్ కట్


