కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం పెదపారుపూడి మండలంలో నెలకొన్న తీవ్ర త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ.. బీజేపీ మండల అధ్యక్షుడు దొండపాటి శివాజీ మండల అభివృద్ధి అధికారికి వినతిపత్రం సమర్పించారు. పలు గ్రామాల్లో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే స్వచ్ఛమైన నీటిని అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
వార్తలు
త్రాగునీటి సమస్య పరిష్కారానికి ఎండీవోకు వినతి


