SKLM: మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై టీడీపీ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తోందని వైసీపీ నేత రెడ్డి శాంతి ఆరోపించారు. రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని విమర్శించారు. ట్రోల్స్ నిలిపివేసి అవాస్తవ పోస్టులు తొలగించి క్షమాపణ చెప్పాలని శుక్రవారం ఆమెడిమాండ్ చేశారు. సీనియర్ నేతపై ఇలాంటి పోస్టులు సంస్కారహీనతకు నిదర్శనమన్నారు.
వార్తలు
తమ్మినేనిపై ట్రోల్స్ దుర్మార్గం


