SS: ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయే రైతులకు అండగా నిలిచే బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ కోరారు. వాతావరణ ఆధారిత బీమా కింద వేరుశనగ, పత్తి, ఉద్యాన పంటలకు జూలై 15 లోపు ప్రీమియం చెల్లించాలన్నారు. ఫసల్ బీమా యోజన కింద కంది, జొన్న, మొక్కజొన్న, ఆముదానికి జూలై 31, వరికి ఆగస్టు 15 లోపు చెల్లించాలన్నారు.
వార్తలు
పంటల బీమాను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్


