కోనసీమ: ఆత్రేయపురం మండలం పిచ్చుకలంకలో ఈ నెల 13న సీఎం చంద్రబాబు పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. సీఎం పర్యటన సందర్భంగా చేపట్టనున్న పర్యాటక అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, కలెక్టర్, ఎస్పీలతో కలిసి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.
వార్తలు
సీఎం పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరం


