అన్నమయ్య: చిన్నమండెం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయాన్ని టీడీపీ మండల అధ్యక్షుడు మూగి రెడ్డప్ప, ఇన్‌ఛార్జి ఎంపీడీవో శ్రీధర్ రెడ్డితో కలిసి శుక్రవారం పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా రెడ్డప్ప మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారులు గ్రామ సచివాలయాలకు తరలిపోవడంతో పంచాయతీ కార్యాలయం నిరుపయోగంగా మారిందని చెప్పుకొచ్చారు.
వార్తలు
గ్రామపంచాయతీ కార్యాలయం పునఃప్రారంభం


