అన్నమయ్య: మదనపల్లె అప్పారావు తోటలోని మసీదు-ఎ-కౌసర్‌లో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ పాల్గొన్నారు. అనంతరం SIR ఎన్యూమరేషన్ ఫారాల గడువు మరో ఐదు రోజులే ఉందని, ప్రతి ఓటరు సకాలంలో ఫారాలు సమర్పించి ఓటు హక్కును పరిరక్షించుకోవాలని సూచించారు. వైసీపీ కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్‌డెస్క్ అందుబాటులో ఉందని తెలిపారు.
వార్తలు
ప్రత్యేక ప్రార్థనల్లో నిస్సార్ అహమ్మద్


