ASR: గంజాయి వాడకంపై జిల్లా పోలీసులు యువతకు కీలక సూచనలు చేశారు. గంజాయి, డ్రగ్స్ క్షణిక ఆనందాన్ని ఇస్తాయేమో కానీ, జీవితాన్ని శాశ్వతంగా నాశనం చేస్తాయని పేర్కొన్నారు. డ్రగ్స్‌కు బదులు విద్యను, నైపుణ్యాన్ని ఎంచుకుని గొప్ప భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని పిలుపునిచ్చారు.
వార్తలు
యువతకు జిల్లా పోలీసులు కీలక సూచన..!


