హైదరాబాద్: 28°C
వార్తలు

విమానం కిటికీ ధ్వంసం.. బయటికొచ్చిన ప్రయాణికుడు

విమానం గాల్లో ఉండగా కిటికీ పగిలి ప్రయాణికుడు బయటికొచ్చాడు. గ్రీస్‌ నుంచి జర్మనీకి వెళ్తున్న విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో విమానంలో క్యాబిన్ పీడనం అకస్మాత్తుగా పడిపోవడంతో.. వెంటనే డీకంప్రెషన్ జరిగింది. ఈక్రమంలో ఆక్సిజన్ మాస్క్‌లు బయటికి రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో విమానాన్ని గ్రీస్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.