పచ్చబొట్టు ఉందన్న కారణంతో ఇద్దరు సీఆర్‌పీఎఫ్ అధికారుల ప్రమోషన్‌ను ప్రభుత్వం నిలిపివేసింది. దీనిపై దిల్లీ హైకోర్టును ఆశ్రయించిన అధికారులు ప్రభుత్వ నిర్ణయాన్ని న్యాయస్థానం సమర్థించింది. సైనిక, పోలీసు విభాగాల్లో పచ్చబొట్లు పూర్తిగా నిషేధం కానప్పటికీ, అవి ఎక్కడ, ఎంత పరిమాణంలో ఉండాలనే దానికి స్పష్టమైన నిబంధనలు ఉన్నాయని పేర్కొంది.
వార్తలు
పచ్చబొట్టు ఉంటే.. ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులా?


