హైదరాబాద్: 28°C
వార్తలు

డైవర్షన్ పాలిటిక్స్‌కు కేరాఫ్ అడ్రస్ వైసీపీ

అన్నమయ్య: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కడప స్టీల్ ప్లాంట్, అమరావతి రాజధాని అభివృద్ధి, గూగుల్ డేటా సెంటర్‌తో పాటు భారీ పెట్టుబడులను తీసుకొస్తుంటే, వాటిని చూసి ఓర్వలేక వైసీపీ డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని రాయచోటి రూరల్ మండల టీడీపీ అధ్యక్షుడు గండికోట సుధాకర్ విమర్శించారు. ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మకుండా అభివృద్ధిని గుర్తించాలని ఆయన కోరారు.