NDL: దొర్నిపాడు మండలం చాకరాజు వేముల గ్రామంలో శుక్రవారం ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పర్యటించారు. గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు స్థానిక టీడీపీ నాయకులు పూలతో ఘనస్వాగతం పలికారు. చెన్నకేశవ స్వామి ఆలయ చైర్మన్‌గా గోపాల్ నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. నూతన ఆలయ చైర్మన్‌కు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ శుభాకాంక్షలు తెలియజేశారు.
వార్తలు
చాకరాజు వేములలో పర్యటించిన ఎమ్మెల్యే భూమా


