హైదరాబాద్: 28°C
వార్తలు

సిడీసీ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం

WNP: కొత్తకోట మున్సిపాలిటీలో సిడీసీ చైర్మన్‌గా గొని చంద్రమోహన్ రెడ్డి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొత్తగా బాధ్యతలు చేపట్టిన చంద్రమోహన్ రెడ్డి ప్రజలకు, రైతులకు మెరుగైన సేవలు అందిస్తారని ఆకాంక్షించారు.