హైదరాబాద్: 28°C
వార్తలు

కడప కార్పొరేషన్‌లో ఆర్టీఐ కమిషనర్ తనిఖీ

KDP: RTI కమిషనర్ కడప నగరపాలక సంస్థ కార్యాలయాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆర్టీఐ రికార్డులు, ఫైళ్ల నిర్వహణను పరిశీలించిన ఆయన, సమాచార హక్కు చట్టం అమలు తీరు సంతృప్తికరంగా ఉందని ప్రశంసించారు. రికార్డులను భవిష్యత్తులోనూ పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.