GDWL: ఎల్ నినో ప్రభావంతో గద్వాల జిల్లాలోని సాగునీటి వనరుల నుంచి ఖరీఫ్ సీజన్‌కు నీటిని విడుదల చేయడం కష్టంగా మారిందని జూరాల డీఈ నాగేశ్వరరావు శుక్రవారం కలెక్టరేట్‌లో తెలిపారు. జూరాల ప్రాజెక్టులో ప్రస్తుత నీరు కేవలం తాగునీటి అవసరాలకే సరిపోతాయని, రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని ఆయన సూచించారు.
వార్తలు
ఖరీఫ్‌కు సాగునీటి సరఫరా కష్టమే: డీఈ


