సుప్రీం కోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా తీవ్ర గందరగోళం నెలకొంది. లఖ్‌నవూ ఏసీపీపై ఎఫ్‌ఐఆర్ నమోదుకు చర్యలు తీసుకోవాలంటూ జడ్జిలకే పిటిషనర్ ఆదేశాలు జారీ చేసేలా మాట్లాడారు. జస్టిస్ విశ్వనాథన్ దీనిపై ప్రశ్నించగా.. పిటిషనర్ కోపంతో కేసు పత్రాలను గాల్లోకి విసిరి, దుర్భాషలాడారు. దీంతో భద్రతా సిబ్బంది అతడిని కోర్టు రూమ్ నుంచి బయటకు పంపేశారు.
వార్తలు
సుప్రీం కోర్టులో గందరగోళం


