NDL: పాములపాడు మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్య, వసతులు, భోజన నాణ్యతను పరిశీలించి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థినులతో ముచ్చటించి చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. అనంతరం వారికి మధ్యాహ్న భోజనం వడ్డించారు.
వార్తలు
కేజీబీవీని తనిఖీ చేసిన ఎమ్మెల్యే


