SRD: ప్రతి విద్యార్థి జీవితంలో ఉపాధ్యాయుడి పాత్ర చిరస్మరణీయంగా మిగిలిపోతుందని PRTU మండల అధ్యక్షుడు సంగ్ శెట్టి అన్నారు. కంగ్టి మండల ముర్కుంజాల్ ప్రధానోపాధ్యాయుడు డాకూరి ఎల్లయ్య పదవీ విరమణ కార్యక్రమం శుక్రవారం ఎంపల్లి ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. డాకూరి ఎల్లయ్య - మంగేశ్వరిను అధ్యాపకులు, విద్యార్థులు ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు.
వార్తలు
VIDEO: ఉపాధ్యాయుడి పాత్ర చిరస్మరణీయం: PRTU


