హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రభుత్వానికి APUS కృతజ్ఞతలు

SS: 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేసిన ప్రభుత్వానికి APUS కృతజ్ఞతలు తెలిపింది. ఈ విషయంలో చొరవ చూపిన మంత్రులు సత్యకుమార్, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్‌లను సచివాలయంలో కలిసి సంఘం నాయకులు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం, ఇదే సానుకూల దృక్పథంతో రాష్ట్రంలో సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని వారు కోరారు.