హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు ఈ ప్రాంతాల్లో విద్యుత్ కట్

MDK: మెదక్ పట్టణం, మండలం, హవేలీ ఘనపూర్, చిన్నశంకరంపేట మండలాల్లో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏడీఈ మోహన్ బాబు తెలిపారు. 132 కేవీ, 33 కేవీ సబ్ స్టేషన్‌లలో మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగింపు, ఇతర విద్యుత్ పనుల నిర్వహణ కారణంగా సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. దీంతవో వినియోగదారులు సహకరించాలని కోరారు.